Rakul Preet Singh: ‘హాట్ చాక్లెట్ ఎవరికి కావాలి’ రకుల్ బంపర్ ఆఫర్!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ వైపు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. లేటెస్ట్ గా హాట్ చాక్లెట్ ఫొటోస్ షేర్ చేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWho wants a hot chocolate 😜🖤🖤 #worldhotchocolateday అంటూ పోస్ట్ పెట్టింది
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ అందం,నటనలో ఫుల్ మార్క్స్ సొంతం చేసుకుంది...
చిన్న హీరోలతో కెరీర్ ప్రారంభించిన రకుల్ స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. సౌత్ లో అవకాశాలు తగ్గిన తర్వాత బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది
ప్రముఖ వ్యాపారవేత్త అయిన జాకీ భగ్నానీన పెళ్లి చేసుకున్న రకుల్ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. రెగ్యులర్ అప్ డేట్స్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తుంటుంది..
హాట్ చాక్లెట్ మాత్రమే కాదు...కొన్ని రోజులుగా కేక్స్, మిల్క్ షేక్స్ ఇలా ఫుడ్ రిలేటెడ్ ఫొటోస్ షేర్ చేస్తూ నోరూరిస్తోంది రకుల్