✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rakul Preet Singh: రెడ్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ లుక్స్!

ABP Desam   |  16 Oct 2022 05:09 PM (IST)
1

మైథలాజికల్ సినిమాగా రూపొందిన ‘థ్యాంక్ గాడ్‘ కు ఇంద్రకుమార్ దర్శకత్వం వహించారు. పునర్జన్మ, స్వర్గం-నరకం అనే స్టోరీ లైన్ తో కామెడీ మూవీగా తెరకెక్కింది.

2

దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

3

హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రకుల్ ప్రమోషన్స్ లో పాల్గొన్నది. ఎరుపు డ్రెస్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫోజులిచ్చింది.

4

ఈ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ లభించింది. అదే స్థాయిలో వివాదాలనూ మూటగట్టుకుంది.

5

ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి.

6

‘థ్యాంక్ గాడ్’ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాశారు.

7

హిందూ దేవుళ్లను అనుచితంగా ప్రదర్శించారని, హిందూ మతాన్ని అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని ఆరోపించారు.

8

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా చిత్రీకరణ జరుపుకుందన్నారు.

9

‘థ్యాంకూ గాడ్’ సినిమాలో అజయ్ దేవ్ గణ్ మోడ్రన్ చిత్రగుప్తుడిగా కనిపించాడు. బూట్లు వేసుకొని, కూలింగ్ గ్లాసెస్, ఇయర్ రింగ్స్ తో స్టైలిష్ గా కనిపించాడు.

10

ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా తీశారని విమర్శలు వస్తున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rakul Preet Singh: రెడ్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ లుక్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.