✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

పెళ్లికి ముందు గుడికి వెళ్లిన రకుల్, జాకీ

ABP Desam   |  17 Feb 2024 04:05 PM (IST)
1

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీని రకుల్ వివాహం చేసుకోనున్నారు. బాలీవుడ్ బడా ప్రొడ్యూస్ వషు భగ్నానీ కుమారుడే ఈ జాకీ భగ్నానీ.

2

వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మీడియా దృష్టిలో పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు.

3

2009లో వచ్చిన ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో జాకీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు.

4

ఇప్పుడు ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. త్వరలో విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్టు ‘బడే మియా చోటే మియా’కు కూడా జాకీ భగ్నానీనే ప్రొడ్యూసర్.

5

2022లో తమిళ సినిమా ‘రాక్షసన్’ను హిందీలో ‘కట్‌పుట్లీ’ పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా కనిపించారు.

6

ఈ సినిమాను జాకీ భగ్నానీనే నిర్మించారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • పెళ్లికి ముందు గుడికి వెళ్లిన రకుల్, జాకీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.