✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rakul Preet Singh: ఇది చాలా కష్టమే కానీ అంతకు మించిన ఉపయోగం కూడా - వర్కౌట్ పిక్స్ షేర్ చేసిన రకుల్!

RAMA   |  28 Jun 2024 02:11 PM (IST)
1

బాలీవుడ్ నిర్మాత , నటుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ..పెళ్లి తర్వాత కూడా కెరీర్లో , మరోవైపు బిజినెస్ లో యాక్టివ్ గా దూసుకెళుతోంది. లేటెస్ట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ పిక్స్ షేర్ చేసింది రకుల్. ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి కానీ అంతే లాభం ఉంటుందంటూ పోస్ట్ పెట్టింది...

2

జాకీ భగ్నానితో పరిచయం వల్లే బాలీవుడ్ లో రకుల్ సెటిలైందనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు జాకీ భగ్నాని కష్టాల్లో ఉన్నాడట. ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ అనే నిర్మాణ సంస్థ ద్వారా ఈ మధ్యకాలంలో తెరకెక్కిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో చాలా నష్టపోయాడట భగ్నాని. ‘బడే మియా చోటే మియా’ సినిమాలో కూడా ఈ సంస్థ పెట్టుబడి పెట్టింది..350 కోట్లతో తీసిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. చివరకు తన సంస్థల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చేపరిస్థితుల్లో లేడట భగ్నాని. అందుకే ఆస్తులు అమ్మతున్నాడని టాక్.

3

ప్రస్తుతానికి రకుల్ కి తెలుగులో చెప్పుకోదగిన ఆఫర్లు లేవు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ప్రేకక్షులకు దగ్గరగానే ఉంది రకుల్. వాస్తవానికి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్..కొండపొలం సినిమా తర్వాత మరో మూవీ చేయలేదు.

4

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్....వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, నాన్న‌కు ప్రేమ‌తో, ధృవ సినిమాల్లో నటించింది.

5

రకుల్ ప్రీత్ సింగ్ Image credit: rakulpreet/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rakul Preet Singh: ఇది చాలా కష్టమే కానీ అంతకు మించిన ఉపయోగం కూడా - వర్కౌట్ పిక్స్ షేర్ చేసిన రకుల్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.