Rakul Preet: పాఠాలు చెప్పేందుకు రెడీ అయిపోయిన రకుల్ ప్రీత్
ABP Desam
Updated at:
09 Jan 2023 04:52 PM (IST)
1
పెద్ద పెద్ద లోలాకులు పెట్టి పాఠాలు చెప్పేందుకు రెడీ అయిపోయింది రకుల్. Image Credit: Rakul Preet Singh/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రకుల్ నటించిన 'ఛత్రివాలి' సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా అందంగా రెడీ అయ్యింది. Image Credit: Rakul Preet Singh/ Instagram
3
వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. Image Credit: Rakul Preet Singh/ Instagram
4
ఈ ముద్దుగుమ్మ నటించిన థాంక్ గాడ్, డాక్టర్ జి సినిమాలు ఇటీవల విడుదలై ప్రేక్షకులని అలరిస్తున్నాయి. Image Credit: Rakul Preet Singh/ Instagram
5
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ట్రై చేస్తుంది. Image Credit: Rakul Preet Singh/ Instagram
6
రకుల్ అందమైన ఫోటోలు.Image Credit: Rakul Preet Singh/ Instagram