‘జవాన్’లో అందరినీ ఆకట్టుకున్న ఇంగ్లీష్ ర్యాప్ పాడిన సింగర్ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ABP Desam | 25 Nov 2023 11:13 PM (IST)
1
అమెరికన్ సింగర్, ర్యాపర్ రాజకుమారి తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
2017లలో ‘కాట్రు వెలయాడై (తెలుగులో చెలియా)’ సినిమాతో ఆమె సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు.
3
ఆ తర్వాత ‘వివేగం’, ‘జీరో’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో పని చేశారు.
4
ఈ సంవత్సరం పాడిన ‘జవాన్’ టైటిల్ ట్రాక్ తనకు మంచి పేరు తెచ్చింది.
5
2013 నుంచి ఆమె పాటలు రాయడం మొదలు పెట్టారు.
6
పాడటం మాత్రం 2016లో ప్రారంభం అయింది.