✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sunaina: సునయన.. అప్పుడు ‘టెన్త్ క్లాస్’లో కనిపించింది, 15 ఏళ్ల తర్వాత ‘రాజ రాజ చోర’తో కవ్విస్తోంది

ABP Desam   |  19 Aug 2021 05:20 PM (IST)
1

‘రాజ రాజ చోర’ సినిమా చూసినవారికి ఇప్పుడు సునయనను పరిచయం చేయక్కర్లేదు. కానీ, ఆమెను చూస్తే.. ఎక్కడో చూసినట్లు అనిపించిందా? ఔనండి.. చూశారు. 2006 విడుదలైన ‘టెన్త్ క్లాస్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీగా ఉండటంతో.. మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

2

సునయన నటించిన కొన్ని తమిళ చిత్రాలు తెలుగులోకి సైతం అనువాదమయ్యాయి. కానీ, సునయనకు ఇక్కడ పెద్దగా అవకాశాలు దక్కలేదు.

3

తాజాగా శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ సినిమాలో శ్రీవిష్ణు సరసన మరో హీరోయిన్‌గా కనిపించింది. ‘‘దీనికి సోల్యూషన్ చెప్పనా’’ అంటూ తన నటనతో ఆకట్టుకుంది. మరి సునయన అందమైన చిత్రాలను చూసేద్దామా.

4

‘రాజ రాజ చోర’ హీరోయిన్ సునయనా ఫొటోలు

5

‘రాజ రాజ చోర’ హీరోయిన్ సునయనా ఫొటోలు

6

‘రాజ రాజ చోర’ హీరోయిన్ సునయనా ఫొటోలు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sunaina: సునయన.. అప్పుడు ‘టెన్త్ క్లాస్’లో కనిపించింది, 15 ఏళ్ల తర్వాత ‘రాజ రాజ చోర’తో కవ్విస్తోంది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.