Raai Laxmi Photos: రాయ్ లక్ష్మి 35వ బర్త్ డే సెలబ్రేషన్ పిక్స్ చూశారా!
RAMA | 08 May 2024 08:39 PM (IST)
1
కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చిన లక్ష్మీ రాయ్ ఆ తర్వాత మంచి అవకాశాలే అందిపుచ్చుకుంది
2
హీరోయిన్ గా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది... ఖైదీ నెంబర్ 150, సర్దార్ గబ్బర్ సింగ్ లో మెగా బ్రదర్స్ తో స్టెప్పులేసింది
3
లక్ష్మీ రాయ్ కెరీర్ ప్రారంభించి 18 ఏళ్లు అయింది కానీ ఆమె కెరీర్లో చెప్పుకోదగిన మూవీ లేదు
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మీ రెగ్యులర్ గా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ పిక్స్ షేర్ చేస్తుంటుంది...
5
మే 5న 35వ పుట్టిన రోజు జరుపుకున్న లక్ష్మీ రాయ్...తాజాగా ఆ పిక్స్ షేర్ చేసింది...