Radhika Apte Photos: ప్రతి ఫొటో షూట్ లోనూ ప్రత్యేకంగా కనిపించే రాధికా!
ABP Desam | 08 Nov 2022 05:48 PM (IST)
1
వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది రాధికా ఆప్టే
2
సౌత్ లోనే కాదు బాలీవుడ్ లోనూ బిజీగానే ఉంది. రీసెంట్ గా తమిళ్ రీమేక్ గా వచ్చిన 'విక్రమ్ వేద' మూవీలో నటించింది
3
రాంగోపాల్ వర్మ 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల సునీత పాత్రలో నటించిన రాధికా.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. బాలయ్యతో కలసి నటించిన 'లెజెండ్'తో సూపర్ హిట్టందుకుంది.
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాధికా లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది...
5
రాధికా ఆప్టే (Image credit: Radhika Apte/Instagram)
6
రాధికా ఆప్టే (Image credit: Radhika Apte/Instagram)