చీరలో మెరిసిపోతున్న క్యూట్ బ్యూటీ రాశీఖన్నా
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచేయమైన రాశి ఖన్నా మొదటి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకుంది. Image credit: Raashii Khanna/Instagram
తెలుగు, తమిళంలో నటిగా మంచి గుర్తింపు తెచుకున్న రాశి ఖన్నా 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో నటిగా ఎంట్రి ఇచ్చింది. Image credit: Raashii Khanna/Instagram
‘సుప్రీమ్’ సినిమాతో బెల్లం శ్రీదేవిగా ప్రేక్షకులను అలరించింది రాశి ఖన్నా. Image credit: Raashii Khanna/Instagram
‘ప్రతి రోజు పండుగ’ మూవీ కూడా రాశీ ఖన్నా మంచి గుర్తింపు తెచ్చింది. - Image Credit: Rashi Khanna/Instagram
నటిగానే కాదు.. సందీప్ కిషన్ తో నటించిన 'జోరు' సినిమాతో సింగర్ గా కూడా తన టాలెంట్ ను నిరూపించుకుంది. Image credit: Raashii Khanna/Instagram
బెంగాల్ టైగర్, సుప్రీమ్ , జై లవ కుశ, తొలి ప్రేమ వంటి సినిమాలతో సక్సెస్ ను అందుకున్నారు. Image credit: Raashii Khanna/Instagram
ఇటీవల గోపిచంద్ 'పక్క కమర్షియల్', నాగ చైతన్య 'థాంక్యూ' , కార్తి 'సర్దార్ 'సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Image credit: Raashii Khanna/Instagram
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'యోధ' సినిమాతో ‘ఫ్యామిలి మ్యాన్’ వెబ్ సిరిస్ దర్శకులు రాజ్ , డికే దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సిరిస్ లో షాహిద్ కపూర్ , విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. Image credit: Raashii Khanna/Instagram