నేను జిమ్‌కి కూడా వెళ్తాను, ఓకేనా - కొత్త ఫొటోలు షేర్ చేసిన రాశి ఖన్నా!
ABP Desam
Updated at:
19 Sep 2023 02:27 AM (IST)
1
రాశి ఖన్నా తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటున్న ఫొటోలు ఆమె ఇన్‌స్టాలో పెట్టారు.
3
దీని క్యాప్షన్‌గా ‘నేను జిమ్‌కు కూడా వెళ్తాను, ఓకేనా’ అని పెట్టారు.
4
అంటే తాను ఎంత ఫుడ్ తిన్నా అంతకంత జిమ్‌లో కష్టపడతానని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు.
5
ప్రస్తుతం తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
6
తెలుగులో రాశి ఖన్నా కనిపించి ఏకంగా సంవత్సరం దాటేసింది. గత సంవత్సరం విడుదలైన ‘పక్కా కమర్షియల్’ తెలుగులో తన చివరి చిత్రం.