తెల్ల చీరలో మెరిసిపోతున్న నేహా - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ABP Desam | 19 Sep 2023 01:37 AM (IST)
1
నేహా శెట్టి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
గతేడాది విడుదల అయిన ‘డీజే టిల్లు’తో నేహా శెట్టి మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా మారిపోయారు.
3
ఇందులో ఆమె రాధిక పాత్రలో కనిపించారు.
4
2023లో తను ‘బెదురులంక 2012’ అనే సినిమాలో కూడా కనిపించారు.
5
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అయింది.
6
డీజే టిల్లు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’లో కూడా నేహా అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్.