Raashi Khanna : పర్ఫెక్ట్ దీపావళి లుక్‌లో రాశీ ఖన్నా.. ఇంత అందంగా ఉన్నావేంటి అంటోన్న ఫ్యాన్స్

రాశి ఖన్నా దీపావళి లుక్ 2024 (Images Source : Instagram/Raashi Khanna)
ఎల్లో కలర్ ట్రెడీషనల్ లుక్‌లో రాశీ ఖన్నా ఎల్లోరా శిల్పంలా కనిపించింది. సెమి కర్ల్స్‌తో, షార్ట్ హెయిర్‌ని లీవ్ చేసి.. అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
ఎల్లో కలర్ డిజైనర్ హాఫ్ శారీలో రాశి చాలా అందంగా కనిపించింది. ఓణికి తగ్గట్లు డిజైనర్ డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Raashi Khanna)
క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చిన లెహంగాను వేసుకుని.. చేతులకు గాజులు, మెడకు చౌకర్ పెట్టుకుని అందంగా కనిపించింది. గోల్డెన్ మేకప్ లుక్‌లో రాశి చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Raashi Khanna)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Wishing you a Diwali as bright as my outfit.! 🪔 అంటూ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
Kitni osam ho yar అంటూ ఒకరు కాంప్లిమెంట్స్ ఇస్తే.. So pretty..I love you ❣️అంటూ కొందరు ఫ్యాన్స్ చెప్తున్నారు. ఫోటోలకు లైక్‌లు కొట్టి.. కాంప్లిమెంట్స్ను కామెంట్ చేస్తున్నారు. (Images Source : Instagram/Raashi Khanna)
రాశి తెలుగులో తమిళ్లో హిందీలో కూడా హీరోయిన్గా చేస్తుంది. నటనా ప్రాధన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Raashi Khanna)