Rashi Khanna: రాశీ ఖన్నా లాస్ట్ నైట్ ఇలా రెడీ అయ్యిందట!
రాశీ ఖన్నా తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ ఇలా రెడీ అయ్యానంటూ పోస్ట్ కూడా పెట్టింది.
2013లో విడుదలైన హిందీ సినిమా మద్రాస్ కేఫ్‌తో పరిచయమైన రాశీఖన్నా... నాగశౌర్య హీరోగా వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో రాశీ ఖన్నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి
గోపీచంద్ తో జిల్ -పక్కా కమర్షియల్, సందీప్ కిషన్‌తో జోరు, రవితేజతో బెంగాల్ టైగర్ - టచ్ చేసి చూడు, రామ్ పోతినేని శివమ్, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ , నాగ చైతన్య థ్యాంక్యూ, వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, ఎన్టీఆర్ తో లవకుశ ఇలా వరుస సినిమాల్లో నటించింది. వీటిలో హిట్ మూవీస్ చాలా ఉన్నాయి కానీ ఆమె కెరీర్ కు పెద్దగా కలిసొచ్చేందేమీ లేదు.
ఈ మధ్య సినిమాల్లో రాశీ జోరు బాగా తగ్గినా సోషల్ మీడియాలో మాత్రంయాక్టివ్ గానే ఉంటోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఆమె లుక్ కొత్తగా కనిపిస్తోంది
రాశీ ఖన్నా-Image Credit: Rashi Khanna/Instagram
రాశీ ఖన్నా-Image Credit: Rashi Khanna/Instagram
రాశీ ఖన్నా-Image Credit: Rashi Khanna/Instagram
రాశీ ఖన్నా-Image Credit: Rashi Khanna/Instagram