✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Raashi Khanna : హల్దీ వేడుకల్లో రాశి ఖన్నా.. బంధుమిత్రులతో హాయిగా గడిపేస్తున్న బ్యూటీ

Raashi Khanna : హల్దీ వేడుకల్లో రాశి ఖన్నా.. బంధుమిత్రులతో హాయిగా గడిపేస్తున్న బ్యూటీ

Geddam Vijaya Madhuri Updated at: 20 Feb 2024 03:06 PM (IST)
1

చాలా గ్యాప్ తర్వాత మొత్తం కుటుంబంతో సయమాన్ని గడుపుతున్నట్లు రాశి ఖన్నా తెలిపింది. తన కజిన్ వెడ్డింగ్ వేడుకకోసం అందరూ ఓ చోటకు చేరినట్లు చెప్పుకొచ్చింది. (Images Source : Instagram/raashiikhanna)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

కజిన్స్​తో కలిసి హల్దీ వేడుకల్లో ఎంజాయ్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Excessive laughter and haldi stained smiles ahead. 🤪 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/raashiikhanna)

3

కుటుంబంలోని తన ఫేవరెట్స్​తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Wholesome ♥️ The last two days have been a joy ride - a lot of crazy dancing, laughter lines deepened, and a heart overflowing with love. ♥️ Seeing familiar faces after years, catching up on lives lived and dreams chased, it felt like slipping back into the warmth of a well-loved childhood story. P.S. The wedding festivities have just begun.! #cousinswedding ♥️ అంటూ ఫ్యామిలీ గురించి రాసుకొచ్చింది. (Images Source : Instagram/raashiikhanna)

Continues below advertisement
4

‘మద్రాస్ కేఫ్’ అనే బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది రాశి ఖన్నా. తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అనంతరం తెలుగులో పలు ఆఫర్లు అందుకుంది.(Images Source : Instagram/raashiikhanna)

5

తన అందంతోనే కాకుండా.. నటనతో కూడా రాశి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తన క్యూట్ లుక్స్, ఎక్స్​ప్రెషన్స్​తో అభిమానుల హృదయాలు గెలుచుకుంది. (Images Source : Instagram/raashiikhanna)

6

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రాశి మంచి పేరే సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్​లో పలు వెబ్​సిరీస్​లు చేస్తుంది. వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని రాశి సద్వినియోగం చేసుకుంటుంది. (Images Source : Instagram/raashiikhanna)

7

ప్రస్తుతం యోధ అనే సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన నటిస్తుంది. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేసే పనిలో ఉంది చిత్ర బృందం. మార్చి 15వ తేదీన టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. (Images Source : Instagram/raashiikhanna)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.