✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nabha Natesh : కాఫీ కప్పుతో లేడి బాస్ ఫోజులిస్తున్న నభా నటేష్

Geddam Vijaya Madhuri   |  20 Feb 2024 02:30 PM (IST)
1

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఇన్​స్టాగ్రామ్​లో లేటెస్ట్ పోస్ట్ పెట్టింది. ఫుల్ లెంగ్త్ సూట్ వేసుకుని.. లేడి బాస్ వైబ్స్ తీసుకువచ్చింది. (Images Source : Instagram/NabhaNatesh)

2

సూట్​కి తగ్గట్లు షేడ్స్ పెట్టుకుని.. మినిమల్ మేకప్​ లుక్​తో.. హెయిర్​ లీవ్​ చేసి.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/NabhaNatesh)

3

వైట్ షూష్​తో తన లుక్​ని సెట్​ చేసుకున్న బ్యూటీ.. చేతిలో గిటార్, కాఫీ కప్పులు పట్టుకుని క్యాండిడ్ ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. (Images Source : Instagram/NabhaNatesh)

4

'ఇస్మార్ట్ శంకర్' మూవీతో నబా నటేష్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ సినిమాలో ఓ రేంజ్​లో అందాలు ఆరబోస్తూ తెలంగాణ స్లాంగ్​తో అదరగొట్టింది. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది.(Images Source : Instagram/NabhaNatesh)

5

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి సుధీర్ బాబు హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో టాలీవుడ్​కి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.(Images Source : Instagram/NabhaNatesh)

6

చివరగా నితిన్​కి జోడిగా 'మ్యాస్ట్రో' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో సర్జరీ చేయించుకుంది. దాంతో ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. (Images Source : Instagram/NabhaNatesh)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nabha Natesh : కాఫీ కప్పుతో లేడి బాస్ ఫోజులిస్తున్న నభా నటేష్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.