Raashi Khanna: 'సర్దార్' ప్రమోషన్స్ లో రాశిఖన్నా - మెరిసిపోతుందిగా!
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది రాశిఖన్నా. కానీ స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది. (Courtesy : Raashi khanna Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరవితేజ, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించింది. మధ్యలో ఎందుకో అవకాశాలు తగ్గాయి. (Courtesy : Raashi khanna Instagram)
మళ్లీ అమ్మడుకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. (Courtesy : Raashi khanna Instagram)
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. (Courtesy : Raashi khanna Instagram)
ఆమె నటించిన 'సర్దార్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది రాశి. (Courtesy : Raashi khanna Instagram)
దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Courtesy : Raashi khanna Instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Courtesy : Raashi khanna Instagram)
రాశిఖన్నా లేటెస్ట్ ఫొటోలు (Courtesy : Raashi khanna Instagram)
రాశిఖన్నా లేటెస్ట్ ఫొటోలు (Courtesy : Raashi khanna Instagram)