Pavani Karanam: చీరలో పద్ధతిగా ఉన్న బన్నీ అన్న కూతురు!
RAMA Updated at: 09 Mar 2025 05:16 PM (IST)
1
'పుష్ప 2' మూవీలో చిన్నాయనా చిన్నాయనా అంటూ పుష్పరాజ్ ని పిలుస్తూ అల్లరి చేసే పిల్లే ఈమె. పుష్పరాజ్ అన్నయ్య కూతురిగా నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పుష్ప 2 తర్వాత పావని కరణంకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. అప్పటి నుంచి వరుస ఫొటోషూట్స్ తో సందడి చేస్తోంది
3
లివింగ్ టు గెదర్ అనే షార్ట్ ఫిల్మ్ తో ఎంట్రీ ఇచ్చిన పావని గాడ్స్ ఆఫ్ ది ధర్మపురి , సిన్, పరేషాన్, మోడ్రన్ లవ్ హైదరాబాద్, హిట్ 2లో ఛాన్స్ దక్కించుకుంది
4
సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ తో పాపులర్ అయిన పావనికి..పుష్ప 2 సక్సెస్ తర్వాత ఆఫర్లొస్తున్నాయ్
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పావని రెగ్యులర్ ఫొటోషూట్స్ తో సందడి చేస్తుంటుంది