✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pujita Ponnada Photos: చీరకట్టులో మరింత మెరిసిన తెలుగు అందం

ABP Desam   |  18 Feb 2022 10:49 AM (IST)
1

పూజిత పొన్నాడ.. టాలీవుడ్‌లో అవకాశాలు తక్కువైనా.. అభిమానులను బాగానే సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్లకు టచ్‌లో ఉంటోంది. Image Credit: Pujita Ponnada/Instagram

2

‘దర్శకుడు’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ భామ పుట్టింది విశాఖపట్నంలోనే. అయితే, పెరిగింది మాత్రం చెన్నైలో.

3

ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో చదువు పూర్తి చేసిన పొన్నాడ.. టాటా కన్సాల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.

4

‘దర్శకుడు’ సినిమా తర్వాత.. ‘రంగస్థలం’, ‘రాజుగాడు’, ‘బ్రాండ్ బాబు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘7-సెవన్’, ‘కల్కీ’, ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’, ‘రన్’, ‘మిస్ ఇండియా’, ‘మనిషి’ సినిమాల్లో నటించింది.

5

‘హరి హర వీర మల్లు’, ‘ఒదెలా రైల్వే స్టేషన్’‌తోపాటు ‘భగవాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. Image Credit: Pujita Ponnada/Instagram

6

పూజిత పొన్నాడ (Image Credit: Pujita Ponnada/Instagram)

7

పూజిత పొన్నాడ (Image Credit: Pujita Ponnada/Instagram)

8

పూజిత పొన్నాడ (Image Credit: Pujita Ponnada/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pujita Ponnada Photos: చీరకట్టులో మరింత మెరిసిన తెలుగు అందం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.