Aishwarya Lekshmi Photos: ఎర్రగులాబీలా ఉన్న పొన్నియిన్ సెల్వన్ సముద్ర కుమారి
మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి ఈ మధ్య పొన్నియిన్ సెల్వన్ మూవీలో సముద్ర కుమారిగా ఆకట్టుకుంది. మట్టి కుస్తీ సినిమాలో మల్లయోధురాలిగా కనిపించి మెప్పించింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమెజాన్ ప్రైమ్ వీడియో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన `అమ్ము`తో తెలుగులో అడుగు పెట్టింది. ఐశ్వర్య తన భర్త (నవీన్ చంద్ర) నుంచి గృహహింసను ఎదుర్కొంటున్న మహిళగా నటించింది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ ఐశ్వర్య లక్ష్మి ఓ పాత్రలో నటిస్తోంది..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)