Aishwarya Lekshmi Photos: PS-1 సముద్ర కుమారి బ్యూటిఫుల్ పిక్స్
ABP Desam | 12 Nov 2022 09:55 AM (IST)
1
ఐశ్వర్య లక్ష్మి 2014లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. 2017లో మలయాళంలో విడుదలైన 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది
2
మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి ఈ మధ్య పొన్నియిన్ సెల్వన్ మూవీలో సముద్ర కుమారిగా ఆకట్టుకుంది
3
అమెజాన్ ప్రైమ్ వీడియో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన `అమ్ము`తో తెలుగులో అడుగు పెట్టింది. ఐశ్వర్య తన భర్త (నవీన్ చంద్ర) నుంచి గృహహింసను ఎదుర్కొంటున్న మహిళగా నటించింది.
4
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ ఐశ్వర్య లక్ష్మి ఓ పాత్రలో నటిస్తోంది..
5
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
6
image 6
7
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)