బుట్టబొమ్మలా మెరిసిపోతున్న మల్లూ బ్యూటీ భావన

Image Credit: Bhavana/Instagram
మలయాళీ నటి భావన మన టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో ‘ఒంటరి’, ‘హీరో’, ‘నిప్పు’, ‘మహాత్మా’ సినిమాల్లో నటించిన భావనకు సక్సెస్ దక్కలేదు. దీంతో మళ్లీ ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే, మలయాళం, కన్నడ చిత్రాల్లో మాత్రం భావన బిజీగా ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె బుట్ట బొమ్మలా మెరిసిపోతోంది. - Image Credit: Bhavana/Instagram
భావన లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Bhavana/Instagram