Niharika konidela: పింక్ లెహంగాలో మెరిసిపోతున్న మెగా డాటర్!
RAMA | 06 May 2026 02:37 PM (IST)

niharika konidela
1
నిహారిక కొణిదెల లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. ట్రెడిషనల్ లుక్ లో నిహారికను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు
2
ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది నిహారిక
3
నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మిస్తున్నారు
4
నిర్మాతగా తెరకెక్కించిన ఫస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్లు సూపర్ సక్సెస్ అయింది
5
రెండో చిత్రంగా వచ్చిన రాకాస కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది
6
ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ నిర్మించింది నిహారిక. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో బరి అనే మూవీ నిర్మాణంలో ఉంది