Priyanka Jawalkar : ఏ స్నేహమో కావాలంటున్న ప్రియాంక జవాల్కర్.. సంగతేంటో మరి
ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది ప్రియాంక జవాల్కర్. ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. హాఫ్ శారీ కట్టుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagram/jawalkar)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాఫ్ శారీ కట్టుకుని.. తన పెట్‌తో క్యూట్ ఫోజులిచ్చింది. ఈ భామ చాలా రోజుల తర్వాత ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది.(Images Source : Instagram/jawalkar)
ప్రియాంక జవాల్కర్ షార్ట్ ఫిల్మ్‌తో తన కెరీర్ ప్రారంభించింది. మిస్టర్ ప్రొడెక్షన్‌లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. (Images Source : Instagram/jawalkar)
టాక్సీవాల సినిమాతో విజయ్ దేవర కొండ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మాటే వినదుగా సాంగ్ అప్పట్లో ఓ రేంజ్లో హిట్ అయింది. (Images Source : Instagram/jawalkar)
మొదటి సినిమాతో తన నటనకు మంచి గుర్తింపే లభించింది. అనంతరం కిరణ్ అబ్బవరంతో కలిసి ఎస్ఆర్ కళ్యాణమండపం, గోపిచంద్‌తో కలిసి తిమ్మరసు సినిమాల్లో నటించింది.(Images Source : Instagram/jawalkar)
గమనం అనే సినిమాలో నటించి బెస్ట్ సపోర్టింగ్ ఫీమేల్ లీడ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను మాత్రం ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/jawalkar)