Priyanka Chopra: కుక్క పిల్లని బాగ్ లో వేసుకుని తిరుగుతున్న ప్రియాంక- డస్కీ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ చూశారా?

డిజైనర్ బ్యాగ్ లో ప్రియాంక పెట్ డాగ్
హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా న్యూయార్క్ లో కేరింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్ లో పాల్గొన్నది. Photo Credit: Priyanka/Instagram
ఈ సందర్భంగా నటి ప్రియాంకా చోప్రా తన పెట్ డాగ్ ను ఖరీదైన డిజైనర్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.Photo Credit: Priyanka/Instagram
ఇప్పుడే కాదు, గతంలోనూ పలుమార్లు ఆమె తన పెంపుడుకుక్కను విలువైన బ్యాగులలో తీసుకెళ్తూ కనిపించింది. Photo Credit: Priyanka/Instagram
బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది ప్రియాంకా చోప్రా. Photo Credit: Priyanka/Instagram
నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ అమెరికాలో సెటిల్ అయ్యింది. Photo Credit: Priyanka/Instagram
ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. Photo Credit: Priyanka/Instagram
తాజాగా ప్రియాంక చోప్రా కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్ లో పలువరు హాలీవుడ్ ప్రముఖులతో కలిసి పాల్గొన్నది. Photo Credit: Priyanka/Instagram
కిమ్ కర్దాషియాన్, కాటి పెర్రీ, ఓర్లాండో బ్లూమ్, యాష్లే గ్రాహన్, లిండ్సే లోహన్, సల్మా హాయక్, నవోమి వాట్స్, డకోటా జాన్సన్ తో పాటు పలువురు ప్రముఖలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. Photo Credit: Priyanka/Instagram
లూజ్ హెయిర్ తో బ్లాక్ డ్రెస్ లో ప్రియాంక చూపరులను ఆకట్టుకుంది. Photo Credit: Priyanka/Instagram
తాజాగా ప్రియాంక ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వంలో ‘ది బ్లఫ్’ అనే మూవీ చేస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. Photo Credit: Priyanka/Instagram