✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్త పాడుపని.. ఆకలి ఎక్కువైతే ఇంతేనేమో!

ABP Desam   |  30 Aug 2021 05:51 PM (IST)
1

ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. వీరు ఏదో ఒక రూపంలో ఈ జంట నిత్యం వార్తల్లో ఉంటారు. తన కంటే పదేళ్ల చిన్నోడైన నిక్‌‌తో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. ఎప్పుడూ రొమాన్స్‌లో మునిగి తేలుతూ తమ ప్రేమను ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2

ఈ ఫొటోలో ప్రియాంక వెల్లకిలా పడుకుని ఉండగా.. భర్త నిక్ జోనాస్ ఆమె ప్రైవేట్ పార్ట్‌పై ఫోర్న్, నైఫ్ పెట్టి వాటిని కోసుకుతింటున్నట్లుగా పోజిచ్చాడు. ఆ చిత్రాన్ని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. దానికి ‘స్నాక్స్’ అని క్యాప్షన్ పెట్టింది.

3

ఆకలితో ఉన్న భర్త.. స్నాక్స్‌గా తన ప్రైవేట్ పార్టును కోసుకు తినేస్తున్నాడని చెప్పేందుకు ఆమె ఈ ఫొటోను పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజనులు.. ఎంత భర్తైతే మాత్రం మరీ పబ్లిక్ ప్లేసులోఅలా చేస్తాడా? అని ప్రియాంకను ప్రశ్నిస్తున్నారు.

4

మరికొందరు నెటిజనులు.. మీ భర్త మరీ ఆకలితో ఉన్నట్లున్నాడంటూ డబుల్ మీనింగ్ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ప్రియాంక బికినీలో వెల్లకిలా పడుకుని అందాలను ఆరబెడుతున్న ఫొటో చూసి ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

5

ప్రియాంక పెళ్లయిన తర్వాతే ఎక్కువ బోల్డ్‌గా ఉంటోంది. ఆమె షేర్ చేసిన మరో ఫొటోను చూస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది.

6

భర్తతో ప్రియాంక చోప్రా

7

భర్తతో ప్రియాంక చోప్రా

8

చీరకట్టులో సాంప్రదాయంగా..

9

ప్రియాంక చోప్రా

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్త పాడుపని.. ఆకలి ఎక్కువైతే ఇంతేనేమో!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.