Priyanka Arul Mohans: అమాయకమైన అందం అంటే ఇలానే ఉంటుంది!
నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది ఈ బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని ఆమె అందం, అభినయం, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఫస్ట్ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయినా.. ప్రియాంక యాక్టింగ్‌కి మాత్రం వందశాతం మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో ఆ వెంటనే శర్వానంద్ జంటగా శ్రీకారం మూవీలో చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ కూడా ప్రియాంకను నిరాశ పరిచింది. కానీ తమిళంలో మాత్రం స్టార్ హీరో, భారీ బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుంది.
రీసెంట్‌గా ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' చిత్రంలో హీరోయిన్ నటించింది.
తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తోంది
ప్రియాంక మోహన్ ఫొటోస్ Image Courtesy : priyankaamohanofficial / Instagram
ప్రియాంక మోహన్ ఫొటోస్ Image Courtesy : priyankaamohanofficial / Instagram
ప్రియాంక మోహన్ ఫొటోస్ Image Courtesy : priyankaamohanofficial / Instagram