Pranitha Subhash: తల్లి కాబోతున్న హీరోయిన్ ప్రణీత, భర్తతో కలిసి వెరైటీ అనౌన్స్‌మెంట్
ABP Desam
Updated at:
11 Apr 2022 11:53 AM (IST)
1
హీరోయిన్ ప్రణీత తాను తల్లి కాబోతున్నట్టు ఇన్ స్టా వేదికగా భర్తతో కలిసి ప్రకటించింది. -Image credit: Pranitha Subhash/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
స్కానింగ్ రిపోర్టులను చూపిస్తూ తాను ప్రెగ్నెంట్ అని చెప్పింది. -Image credit: Pranitha Subhash/Instagram
3
ప్రణీత దంపతులు ఈ ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. -Image credit: Pranitha Subhash/Instagram
4
ప్రణీత భర్త పేరు నితిన్ రాజు. వీరిద్దరి వివాహం 2021, మే 30న జరిగింది. -Image credit: Pranitha Subhash/Instagram
5
ప్రణీత పెళ్లి ఫోటో -Image credit: Pranitha Subhash/Instagram
6
ప్రణీత పెళ్లి ఫోటో -Image credit: Pranitha Subhash/Instagram