Pranitha Subhash: బొద్దుగా మారిన బాపుబొమ్మ.. భలే ముద్దుగా ఉంది
ABP Desam
Updated at:
03 Jul 2023 03:17 PM (IST)
1
మొన్నటి వరకు నాజూకుగా కనిపించిన ప్రణీత ఇప్పుడు కాస్త బొద్దుగా మారిపోయింది. Image Credit: Pranitha Subhash/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బొద్దుగా ఉన్న ముద్దుగా ఉందని అంటున్నారు నెటిజన్లు. Image Credit: Pranitha Subhash/Instagram
3
పెళ్లి తర్వాత సినిమాలు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటోంది. Image Credit: Pranitha Subhash/Instagram
4
ట్రెడిషనల్, వెస్ట్రన్ లుక్ లో ఫోటో షూట్స్ చేస్తూ మురిపిస్తోంది. Image Credit: Pranitha Subhash/Instagram
5
ఒక బిడ్డకి తల్లి అయిన తర్వాత ప్రణీత అందం మరింత రెట్టింపు అయ్యింది. Image Credit: Pranitha Subhash/Instagram
6
ప్రణీత శుభాష్ అందమైన ఫోటోలు. Image Credit: Pranitha Subhash/Instagram