✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pranitha Subhash: మరోసారి తల్లికాబోతున్న బాపుబొమ్మ... రౌండ్ 2 అంటూ గుడ్ న్యూస్ షేర్ చేసిన ప్ర‌ణీత సుభాష్!

RAMA   |  25 Jul 2024 01:27 PM (IST)
1

బేబీ బంప్ తో ఉన్న ఫిక్స్ షేర్ చేసింది ప్రణీత సుభాష్. ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ ఫొటోస్ ఇప్పుడు షేర్ చేసిందేమో అనుకున్నారంతా..కానీ రౌండ్ అని క్లారిటీ ఇచ్చేసింది బాపుబొమ్మ

2

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ చూసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

3

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో 2021లో ప్రణీత సుభాష్ పెళ్లి జరిగింది. 2022 లో వీరికి ఓ పాప పుట్టింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో మెరిసింది ప్రణీత. వరుస ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేసింది.

4

ఇప్పుడు రెండోసారి తల్లికాబోతున్నా అంటూ గుడ్ న్యూస్ షేర్ చేసింది. ఫస్ట్ బేబీకి రెండేళ్లు నిండాయి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ప్రణీత.. తెలుగు ఢీ డాన్స్ షోకి జడ్జీగా వ్యవహరించింది.. ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి హన్సిక వచ్చింది

5

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రణీత...పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్‌, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించింది. వరుస ఆఫర్స్ అందుకుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pranitha Subhash: మరోసారి తల్లికాబోతున్న బాపుబొమ్మ... రౌండ్ 2 అంటూ గుడ్ న్యూస్ షేర్ చేసిన ప్ర‌ణీత సుభాష్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.