Pragya Jaiswal: పింక్ లెహంగాలో ప్రగ్యాజైస్వాల్ ట్రెడిషనల్ లుక్!
'కంచె' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యాజైస్వాల్. (Photo Courtesy: Pragya Jaiswal Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నా ఆ తరువాత మాత్రం రాణించలేకపోయింది. (Photo Courtesy: Pragya Jaiswal Instagram)
వరుస ఫ్లాప్ లతో డీలా పడింది. దీంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి.(Photo Courtesy: Pragya Jaiswal Instagram)
బోయపాటి 'అఖండ' సినిమాలో అవకాశం దక్కించుకొని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.(Photo Courtesy: Pragya Jaiswal Instagram)
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Pragya Jaiswal Instagram)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Photo Courtesy: Pragya Jaiswal Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. (Photo Courtesy: Pragya Jaiswal Instagram)