Pragya Jaiswal: అఖండ తరువాత ఈ భామ ఏమైంది? కనిపించడమే లేదు
ABP Desam
Updated at:
05 May 2022 11:46 AM (IST)
1
అఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిందనుకున్నారు కానీ ఏమైందో ప్రగ్యా మళ్లీ ఏ సినిమా ఒప్పుకున్నట్టు కనిపించడం లేదు. -Image credit: PragyaJaiswal/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇన్ స్టాలో మాత్రం ఎప్పటికప్పుడు ఫోటోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. -Image credit: PragyaJaiswal/Instagram
3
ప్రగ్యాలో అందం, అభినయం రెండూ ఉన్నా ఎందుకోగాని పెద్దగా అవకాశాలు కలిసి రావడం లేదు. -Image credit: PragyaJaiswal/Instagram
4
ప్రగ్యా అందమైన ఫోటోలు -Image credit: PragyaJaiswal/Instagram
5
ప్రగ్యా అందమైన ఫోటోలు -Image credit: PragyaJaiswal/Instagram
6
ప్రగ్యా అందమైన ఫోటోలు -Image credit: PragyaJaiswal/Instagram
7
ప్రగ్యా అందమైన ఫోటోలు -Image credit: PragyaJaiswal/Instagram