Pragya Jaiswal Latest Photos : మ్యాంగోని కూడా అంత అందంగా తినాలా? ప్రగ్యా జైస్వాల్ ఫోటోలకు ఓ అభిమాని కామెంట్
ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. వాటిలో మ్యాంగోలు తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని.. ఎల్లో కలర్ రింగ్ పెట్టుకుని.. ఎల్లో కలర్ మ్యాంగోలు తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
🥭 szn మ్యాంగో సీజన్ అనే క్యాప్షన్ ఇచ్చి వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఓ అభిమాని.. Cute dress cute face beautiful smile అని కామెంట్ పెడితే.. మరొకరు మ్యాంగోని అంత అందంగా తినాలా? అంటూ కామెంట్లు పెట్టాడు.(Images Source : Instagram/Pragya Jaiswal)
ప్రగ్యాజైస్వాల్కు కంచి సినిమాతో నటిగా మంచి గుర్తింపు లభించింది. వరుణ్ తేజ్ సరసన.. సీతగా నటించి అభిమానులను మెప్పించింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
అనంతరం పలు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బోయపాటి సినిమాల్లో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తుంది. తన ఫోటోషూట్లతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది.(Images Source : Instagram/Pragya Jaiswal)