Pragya Jaiswal : ఆరెంజ్ గౌన్‌లో ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్న బాలయ్య హీరోయిన్
ప్రగ్యా జైస్వాల్‌కి బీచ్‌లంటే ప్రత్యేకమైన ఇష్టాన్ని చూపిస్తుంది. ఫ్రీగా ఉన్న ప్రతిసారీ బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.(Image Source : Instagram/PragyaJaiswal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళ ఇండస్ట్రీ నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత హిందీలో ఓ సినిమా చేసి.. తర్వాత మొత్తం ఫోకస్ అంతా తెలుగుకి షిఫ్ట్ చేసింది. (Images Source : Instagram/jaiswalpragya)
మిర్చిలాంటి కుర్రాడితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కంచె సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. సీత పాత్రలో నటించి అభిమానులను మెప్పించింది.(Images Source : Instagram/jaiswalpragya)
'ఆచారి అమెరికా యాత్ర' సినిమా తరువాత ఈమెకి అవకాశాలు రాలేదు. దీంతో చాలా కాలం ఖాళీగానే ఉంది. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసుకుంటూ కాలం గడిపింది. (Images Source : Instagram/jaiswalpragya)
బాలయ్య నటించిన 'అఖండ' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. (Image Source : Instagram/PragyaJaiswal)
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఆమె బ్యాచిలర్ పార్టీకి వెళ్లింది ఈ బ్యూటీ. అక్కడ బాగా ఎంజాయ్ చేసి.. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Image Source : Instagram/PragyaJaiswal)