Pragya Jaiswal: కృష్ణాష్టమికి ఈ గోపికమ్మ ఎంత ముద్దుగా రెడీ అయ్యిందో
జన్మాష్టమి రోజు ముద్దుగా మెరిసిపోతున్న 'అఖండ' భామ ప్రగ్యా జైస్వాల్. Image Credit: Pragya Jaiswal/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరుణ్ తేజ సరసన 'కంచె' సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది. అందం, చక్కటి నవ్వుతో ఎందరో అభిమనులని సొంతం చేసేసుకుంది. Image Credit: Pragya Jaiswal/Instagram
అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. Image Credit: Pragya Jaiswal/Instagram
అఖండ సినిమా తర్వాత ప్రగ్యా ఎందులోనూ నటించినట్టు కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తోంది. Image Credit: Pragya Jaiswal/Instagram
చూడముచ్చటగా కనిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్. Image Credit: Pragya Jaiswal/Instagram
ప్రిన్సెస్ లా మెరిసిపోతూ మురిసిపోతున్న ప్రగ్యా. Image Credit: Pragya Jaiswal/Instagram
పింక్ కాలర్ లెహంగాలో మెరిసిపోతున్న ప్రగ్యా. Image Credit: Pragya Jaiswal/Instagram