Malvika Sharma Glam Pics : మాళవికా - మరీ అంత అందంగా ఉంటే ఎలా?
తెలుగులో మాళవికా శర్మ నటించిన రెండు సినిమాలు భారీ విజయాలు అందుకోలేదు. కానీ, ఆమె అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. (Image courtesy - @chinthuu_klicks/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాళవికా శర్మ చూపులు చూశారా? ఎంత సూటిగా ఉన్నాయో? కుర్రాళ్ళ గుండెల్లో సూటిగా గుచ్చుకునేలా! (Image courtesy - @chinthuu_klicks/Instagram)
త్వరలో మాళవికా శర్మ తమిళ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ కానున్నారు. సుందర్ సి సినిమా 'కాఫీ విత్ కాదల్'లో నటించారు. ఆ సినిమాలోని పాటలో స్టిల్ ఇది. (Image courtesy - @malvikasharmaofficial/Instagram)
మాళవికా శర్మ తమిళ సాంగ్ విడుదలైంది. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. (Image courtesy - @malvikasharmaofficial/Instagram)
మాళవికా శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image courtesy - @chinthuu_klicks/Instagram)
ఇటీవల మాళవికా శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఇది. ఫుడ్ అంటే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. (Image courtesy - @malvikasharmaofficial/Instagram)
మాళవికా శర్మ గతంలో దిగిన ఫోటోలు ఇవి. బ్లాక్ డ్రస్ లో మెస్మరైజ్ చేశారు. (Image courtesy - @chinthuu_klicks/Instagram)
మాళవికా శర్మ గ్లామర్ ఫోటోలు (Image courtesy - @chinthuu_klicks/Instagram)
మాళవికా శర్మ `బ్యూటిఫుల్ ఫోటోలు (Image courtesy - @chinthuu_klicks/Instagram)