Radhe Shyam Photos: ప్రభాస్, పూజా హెగ్డే లవ్ కెమిస్ట్రీ చూశారా?
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. అందులో రెండో సాంగ్ 'నగుమోము తారలే...' పాటను సోమవారం విడుదల చేశారు. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బావుందని అంటున్నారంతా! (Image Credit/ T-Series YouTube Channel)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'నగుమోము తారలే...' పాటను హిందీలో 'ఆషిఖీ ఆ గయీ...' పేరుతో విడుదల చేశారు. అందులో ప్రభాస్ చాలా స్టయిలిష్‌గా ఉన్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (Image Credit/ T-Series YouTube Channel)
పూజా హెగ్డే లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సినిమాలో ఆమె ప్రేరణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. (Image Credit/ T-Series YouTube Channel)
సముద్ర తీరంలో ప్రభాస్ స్టయిలిష్‌గా నడిచి వచ్చే షాట్స్ విజువల్ పరంగా బావున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Credit/ T-Series YouTube Channel)
'రాధే శ్యామ్'లో పూజా హెగ్డే (Image Credit/ T-Series YouTube Channel)
ప్రభాస్ కూర్చున్న బండి కూడా బావుందని కొందరు అంటున్నారు. (Image Credit/ T-Series YouTube Channel)
పూజా హెగ్డే పాదాలను ప్రభాస్ తాకే దృశ్యం పలువురి దృష్టిని ఆకర్షించింది. (Image Credit/ T-Series YouTube Channel)
విజువల్ బావుంది కదూ! (Image Credit/ T-Series YouTube Channel)