Divya Spandana Photos: సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ రాణిస్తున్న హీరోయిన్
మనకు దివ్యస్పందన అంటే ఎవరో తెలియదు, అదే రమ్య అంటే మాత్రం గుర్తుకు వస్తుంది. సినీ అభిమానులకు రమ్యగానే పరిచయం దివ్య స్పందన. (Image credit: divyaspandana/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమె పుట్టిన రోజు నవంబర్ 29న. బెంగుళూరులో జన్మించిన రమ్య చదువు మాత్రం ఊటీ, చెన్నైలలో కొనసాగింది. (Image credit: divyaspandana/Instagram)
2003లో అభి అనే కన్నడ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. పునీత్ రాజ్ కుమార్ ఇందులో హీరో. (Image credit: divyaspandana/Instagram)
ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. కన్నడ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రమ్య కూడా ఒకరు. (Image credit: divyaspandana/Instagram)
2012లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2013 లో మాండ్యా నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టింది. (Image credit: divyaspandana/Instagram)
2017 నుంచి ఆమె కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ టీమ్ విభాగాలను చూసుకుంటోంది. (Image credit: divyaspandana/Instagram)
దివ్య స్పందన ఫోటోలు (Image credit: divyaspandana/Instagram)