Malavika Mohanan: దేవకన్యలా ఉన్న మాళవిక మోహనన్
ABP Desam | 25 Oct 2023 06:48 PM (IST)
1
2013లో మలయాళ సినిమా ‘పట్టం పోల్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహనన్
2
తెలుగులో నేరుగా నటించకపోయినా, తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. -Image Credit: Malavika Mohanan/Instagram
3
ధనుష్ హీరోగా నటించిన మారన్ సినిమాల్లో ఈమె హీరోయిన్ గా చేసింది. -Image Credit: Malavika Mohanan/Instagram
4
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ హారర్ కామెడీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో మాళవికా మోహనన్ ఒక హీరోయిన్.
5
మాళవిక మోహనన్ -Image Credit: Malavika Mohanan/Instagram