Jacqueline Fernandez Photos: బీచ్ లో ఎంజాయ్ చేస్తోన్న రక్కమ్మ
బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సౌత్ ఆడియెన్స్ కు కూడా పరిచయమే. సాహోలో ప్రభాస్ తో కలసి స్టెప్పులేసింది... రారా రక్కమ్మా అంటూ సుదీప్ తో ఆడిపాడి మంచి క్రేజ్ దక్కించుకుంది.
మర్డర్2 మూవీతో సక్సెస్ అందుకున్న జాక్వెలిన్ ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది.
హౌస్ ఫుల్ 2, రేస్ 2(2013) సూపర్ సక్సెస్ అయ్యాయి.కిక్ హిందీ వెర్షన్లో సల్మాన్ తో నటించి మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది.
హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్ ఇలా ఫుల్ బీజీ అయిపోయింది
తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహోలో స్పెషల్ సాంగ్ లో అలరించింది జాక్వెలిన్. ప్రస్తుతం ఈ శ్రీలంక బ్యూటీ చేతిలో రెండు సినిమాలున్నాయి.
2006 మిస్ యూనివర్స్ శ్రీలంక అందాల పోటీల్లో గెలిచిన జాక్వెలిన్ యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో జర్నలిజం పూర్తి చేసింది
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)