Pooja Hegde : పింక్ గులాబీలు తల్లో పెట్టుకుని.. క్యూట్ ఫోజులిచ్చిన పూజా హెగ్డే
పూజాహెగ్డే సోషల్ మీడియాలో న్యూ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో చాలా సంప్రదాయంగా కనిపించిది ఈ బ్యూటీ. లంగా, ఓణి కట్టుకుని బ్యూటీఫుల్ ఫోజులిచ్చింది.(Image Source : Instagram/hegdepooja)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్రీన్ కలర్ హాఫ్ శారీలో తలలో గులాబీలు పెట్టుకుని, నెక్ చౌకర్, గాజులు, భారీ ఇయర్ రింగ్స్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది పూజా. మెరిసే మేకప్ లుక్‌లో రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని.. ఐలైనర్‌తో తన లుక్‌ని హైలెట్ చేసింది హీరోయిన్.(Image Source : Instagram/hegdepooja)
ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. Tutti frutti cutie pattootie ☺️💗💚 #served #halfsareelove అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.(Image Source : Instagram/hegdepooja)
తమిళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించి.. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం ముకుంద అనే సినిమా చేసింది ఈ భామ. ఈ రెండు మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి.(Image Source : Instagram/hegdepooja)
తర్వాత దువ్వాడ జగన్నాథం చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో కమర్షియల్ హిట్‌ని అందుకుంది. అల్లుఅర్జున్ సరసన చేసిన రెండూ సినిమాలు పూజా హెగ్డేకు మంచి పేరు తీసుకొచ్చాయి. అల వైకుంఠపురం సినిమాతో పూజాకు మంచి గుర్తింపు వచ్చింది. (Image Source : Instagram/hegdepooja)
తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో పూజా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం దేవా అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది పూజా.(Image Source : Instagram/hegdepooja)