Pooja Hegde Photos : కొబ్బరితోటలో పూజా హెగ్డే.. వైట్ డ్రెస్‌లో క్యూట్ ఫోజులు

పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు(Iamges Source : Instagram/HegdePooja )
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కొత్త పోస్ట్ పెట్టింది. వైట్ లెహంగాలో కొబ్బరి తోటలో క్యూట్ ఫోటోషూట్ చేసింది.
సింపుల్ హెయిర్ స్టైల్‌తో.. తెల్లని లెహంగా డ్రెస్‌తో మెడలో చౌకర్ పెట్టుకుని ఈ ఫోటోషూట్‌లో పూజా పాల్గొంది.
మినిమల్ మేకప్ లుక్‌తో తన రూపాన్ని సెట్ చేసుకుని.. క్యూట్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్లోకి పరిచమైంది పూజా. ముకుందతో తొలిపరిచయం కావాల్సి ఉన్నా.. సినిమా విడుదలకు ఆలస్యం కావడంతో ఒక లైలా కోసం ముందుగా రిలీజ్ అయింది.
అప్పటి నుంచి పలు సినిమాల్లో భారీ తారాగణంతో పూజా వర్క్ చేసింది. అల్లు అర్జున్‌తో నటించిన రెండు సినిమాలు బ్లాక్బాస్టర్గా నిలిచాయి.
అల వైకుంఠ పురం, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది పూజా. తమిళ్, హిందీ సినిమాల్లో కూడా ఈ భామ మంచి ఆఫర్లే కొట్టేసింది.
హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సరసన నటించి మెప్పించింది.