Pooja Hegde Photos: బుట్టబొమ్మ అందాల విందుకి కుర్రకారు ఫిదా..
(Courtesy : Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న పూజాహెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) ఓ పక్క తెలుగులో 'రాధేశ్యామ్','ఆచార్య' సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది.
(Courtesy : Instagram) మరోపక్క బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించబోతుంది.
(Courtesy : Instagram)ఇవి కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న 'బీస్ట్' సినిమాతో తమిళనాట ఎంట్రీ ఇవ్వబోతుంది.
(Courtesy : Instagram) ఇంత బిజీగా ఉంటూనే అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
(Courtesy : Instagram) కొంతకాలంగా తన హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.
(Courtesy : Instagram) ఆమె షేర్ చేస్తోన్న ఫోటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం ఆమె గ్లామర్ షోకి ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.