Pooja Hegde Photos: బుట్టబొమ్మ.. అందంతో కుర్రాళ్ల గుండెల్ని మెలి పెడుతున్నావమ్మా..
ABP Desam | 09 Sep 2021 07:12 PM (IST)
1
తన నటనతో భారీ ఆఫర్లను తన బుట్టలో వేసుకున్న అందాల తార పూజ హెగ్డే.
2
2010 లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
3
తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
4
అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో నటిస్తోంది.
5
రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్, బీస్ట్ వంటి పెద్ద సినిమాలతో బిజీగా ఉంది బుట్టబొమ్మ.
6
టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది.
7
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పూజాను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.