Sonu Sood: విజయవాడలో సోనూసూద్.. కనకదుర్గమ్మను దర్శించుకున్న రియల్ హీరో
ABP Desam
Updated at:
09 Sep 2021 04:19 PM (IST)

1
నటుడు సోనుసూద్ గురువారం విజయవాడలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న సోనుసూద్ విజయవాడలోని అంకుర ఆస్పత్రిని ప్రారంభించారు. - Image Credit: BA Raju's Team/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. - Image Credit: BA Raju's Team/Instagram

3
ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ.. కనక దుర్గ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని కోరుకున్నానని తెలిపారు. - Image Credit: BA Raju's Team/Instagram
4
సోను సూద్‌ను చూసేందుకు భారీ ఎత్తున ప్రజల తరలివచ్చారు. రియల్ హీరో సోనుసూద్ అని నినాదించారు. - Image Credit: BA Raju's Team/Instagram