Nabha natesh Photos: అదిరే అందంతో ఫిదా చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్
ABP Desam | 09 Sep 2021 01:33 PM (IST)
1
(Photo Courtesy : Instagram) తెలుగులో నన్ను దోచుకుందువటే సినిమాతో తెరంగేట్రం చేసింది నభానటేష్.
2
(Photo Courtesy : Instagram) 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
3
(Photo Courtesy : Instagram) ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013లో టాప్ టెన్ కంటెస్టెంట్లలో నభా కూడా ఒకరు.
4
(Photo Courtesy : Instagram) 2015లో కన్నడలో శివరాజ్ కుమార్ తో కలిసి వజ్రకాయ సినిమా చేసింది. అదే ఆమె తొలిసినిమా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
5
(Photo Courtesy : Instagram) అతి త్వరలో విడుదలవ్వబోయే మ్యాస్ట్రో సినిమాలో కీలక పాత్ర పోషించింది.
6
(Photo Courtesy : Instagram) అందం, నటన బాగానే ఉన్నా అనుకున్నంత స్థాయిలో మాత్రం నభాకు అవకాశాలు దక్కడం లేదు.
7
(Photo Courtesy : Instagram) నభా సొంతూరు కర్ణాటకలోని ఉడుపి.