క్యాజువల్ అవుట్‌పుట్‌లో మెరిసిపోతున్న పూజ - ఫొటోలకు స్టైలిష్ ఫోజులు!
ABP Desam
Updated at:
28 Mar 2023 12:41 AM (IST)
1
పూజా హెగ్డే ముంబై ఎయిర్ పోర్టులో ఫొటోగ్రాఫర్లకు కనిపించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
క్యాజువల్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతున్న పూజాను చూడవచ్చు.
3
ఫొటోలకు మంచిగా ఫోజులు కూడా ఇచ్చింది.
4
ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
5
సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్’ త్వరలో విడుదల కానుంది.
6
మహేష్, త్రివిక్రమ్‌ల సినిమా షూటింగ్ జరుగుతోంది.