Pooja Hegde: బుట్టబొమ్మ చుడిదార్‌పై పూల కొమ్మ... భలే ఉందమ్మా!
ABP Desam | 02 Feb 2022 09:07 AM (IST)
1
బుట్టబొమ్మ పూజా హెగ్డే అందంగా ఉంటుంది. ఏ డ్రస్ వేసుకున్నా భలే ఉంటుంది. లేటెస్టుగా పూలకొమ్మల వలే ఎంబ్రాయిడరీ డిజైన్ చేసిన చుడిదార్ వేసుకుని ఫొటోలు పోస్ట్ చేశారు. (Image courtesy - @Pooja Hegde/Instagram)
2
ఓ కార్యక్రమం కోసం ఇలా ముస్తాబు అయ్యారట. (Image courtesy - @Pooja Hegde/Instagram)
3
పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' ఈ ఏడాది మార్చి 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. (Image courtesy - @Pooja Hegde/Instagram)
4
పూజా హెగ్డే (Image courtesy - @Pooja Hegde/Instagram)