✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sree Leela Photos: ఇంతందం పెట్టుకుని ఇన్నాళ్లు ఎక్కడ దాగున్నావ్... ఫిదా చేస్తున్న పెళ్లిసందడి హీరోయిన్

ABP Desam   |  14 Oct 2021 03:41 PM (IST)
1

(Image credit: Instagram) నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న సినిమా ‘పెళ్లి సందడి’. ఈ సినిమా ద్వారా అందాల ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

2

(Image credit: Instagram) చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్న ఈమె కుర్రకారును ఫిదా చేస్తోంది.

3

(Image credit: Instagram) ఇరవై ఒక్కేళ్ల ఈ భామ పుట్టింది అమెరికాలో. సినిమా మీద ఆసక్తితో రెండు కన్నడ సినిమాలలో నటించింది.

4

(Image credit: Instagram) శ్రీలీల ఒక్క పక్క డాక్టర్ చదువుతూనే మరో పక్క యాక్టింగ్ కూడా చేస్తోంది.

5

(Image credit: Instagram) సినిమాలలోకి వచ్చేందుకు తల్లిదండ్రులను చాలా కష్టపడి ఒప్పించిందట.

6

(Image credit: Instagram) తెలుగులో పెళ్లి సందడి సినిమాతో బిజీ స్టార్ గా ఎదగాలని కోరుకుంటోంది శ్రీలీల.

7

(Image credit: Instagram) అప్పుడే విరిసిన గులాబీలా కనిపించే ఈమెకు అప్పుడే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు.

8

(Image credit: Instagram) శ్రీలీల క్యూట్ పిక్స్

9

(Image credit: Instagram) శ్రీలీల క్యూట్ పిక్స్

10

(Image credit: Instagram) శ్రీలీల క్యూట్ పిక్స్

11

(Image credit: Instagram) శ్రీలీల క్యూట్ పిక్స్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sree Leela Photos: ఇంతందం పెట్టుకుని ఇన్నాళ్లు ఎక్కడ దాగున్నావ్... ఫిదా చేస్తున్న పెళ్లిసందడి హీరోయిన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.