Mehreen Pirzada Photos: పారిస్ చెక్కేస్తున్న ‘ఎఫ్3’ అందాల చందమామ
(Image credit: Instagram) సోషల్ మీడియా వచ్చాక తారలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. తమ ప్రతి పనిని ఒక్క ఫోటో లేదా వీడియో ద్వారానే పంచుకుంటున్నారు. ఎఫ్3 హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కూడా ఎప్పటికప్పుడు తన ఫోటోలు ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూనే ఉంటుంది.
(Image credit: Instagram) కాగా తాను పారిస్ వెళ్తున్నట్టు ఫోటోల ద్వారా అభిమానులకు తెలియజేసింది మెహ్రీన్. బిజినెస్ క్లాస్ లో విమానంలో ఉన్న ఫోటోలను పోస్టు చేసింది.
(Image credit: Instagram) పారిస్ వెళుతున్నది షూటింగ్ కోసమా లేక వ్యక్తిగత వ్యవహారమా అన్నది మాత్రం చెప్పలేదు.
(Image credit: Instagram) మెహ్రీన్ ఎఫ్3, మంచి రోజులు వచ్చాయి సినిమాలలో నటిస్తోంది.
(Image credit: Instagram) వచ్చే నెల మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కాబోతోంది.
(Image credit: Instagram) తెలుగులోనే కాదు తమిళ, పంజాబి సినిమాలలోనూ నటిస్తోంది ఈ భామ.
(Image credit: Instagram) ఆమె క్యూట్ పిక్స్ చూసి ఆనందించండి.
(Image credit: Instagram) మెహ్రీన్ క్యూట్ పిక్స్
(Image credit: Instagram) మెహ్రీన్ క్యూట్ పిక్స్
(Image credit: Instagram) మెహ్రీన్ క్యూట్ పిక్స్
(Image credit: Instagram) మెహ్రీన్ క్యూట్ పిక్స్